బ్లాగుల్లొ, ఈమెయిళ్ళలొ స్పెషల్ సింబల్స్ మరియు స్మైలిలను వ్రాయటానికి
మీరు బ్లాగుల్లొ పొస్టులు చెసెటప్పుడు గాని, వెబ్‌బేస్డ్ ఈమెయిల్ సర్వీసులను ( Yahoo, Gmail, Hotmail, AOL mail లాంటివి)nbsp; వాడెటప్పుడు గాని,nbsp; మనం వాడె వర్డ్ ప్రాసెసర్స్nbsp; ( M.S Word, Open Office Writer, Pagemaker )లలొ ఉపయోగించినట్లు రకరకాల స్పెషల్ సింబల్స్‌ను గాని, br /a name=’more’/abr /స్మైలిలను గాని ఉంచాలనుకుంటె కుదరదు కధా. అప్పుడప్పుడు మన ఎక్స్‌ప్రెషన్స్‌ను వ్యక్థం చేయాలనుకుంటె సింబల్స్ ను ఉపయోగించాల్సి వస్తుంది. అందుకె క్రింది సైట్లు అన్ని రకాల స్పెషల్ సింబల్స్‌ను అలాగె స్మైలిలను అందజేస్తున్నాయి. ఇక ఈ సైట్లనుండి డౌన్‌లోడ్ చెసుకొని వాడుకొవటమె తరువాయి.br /br /b1. a href=”http://entitycode.com/” target=”_blank”http://entitycode.com//abr /2. a href=”http://www.copypastecharacter.com/” target=”_blank”http://www.copypastecharacter.com//a/b