మీ స్టార్ట్ బటన్ పేరును చిటికెలొ మార్చండి.
స్టార్ట్ బటన్ పేరును మార్చటానికి explorer.exe పైల్‌ను edit చెయవలసి వచ్చేది కధా, ఇప్పుడు ఈ చిన్ని సాప్ట్‌వేర్‌తొ మీ పని కానిచ్చుకొవచ్చు. explorer.exe లొ అయితె 5 అక్షరాల కంటె ఎక్కువ అక్షరాలను Start బటన్ పేరులొ వుంచలేము. కాని ఈ సాప్ట్‌వేర్‌తొ ఎన్ని అక్షరాలైన సరే పెట్టుకొవచ్చు. br /br /a name=’more’/abr /explorer.exe కి మరియు ఈ సాప్ట్‌వేర్ కు వున్న తేడా ఒక్కటె. explorer ద్వార మార్చిన పేరు శాశ్వతంగా వుంటె, సాప్ట్‌వేర్ ద్వార మార్చిన పేరు ఆ ఒక్క సెశన్‌కు మాత్రమె పరిమితంbr /br /bఇదిగోండి ఈ a href=”http://www.softpedia.com/get/Tweak/System-Tweak/StartBtn-Renamer.shtml” target=”_blant”లింకు/a నుండి ఈ సాప్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేసుకొనండి/bbr /bbr /br //b