ఒకె మెస్సెంజర్‌లొ అన్ని నెట్‌వర్క్ ఐడిలతొ చాట్ చేయండి
div style=”text-align: justify;”nbsp;nbsp;nbsp;nbsp; మనం ఎవరితోనైనా ఛాట్ చెయ్యాలంటే మన సిస్టంలో ఆయా మెసెంజర్స్‌ని ఇన్‌స్టాల్ చేసుకోని ఛాట్ చెయాల్సివస్తుంది. ఉదాహరణకు మీ ప్రెండుది యహూ ఐడి అయితె మీరు యాహు మెస్సెంజర్ని, గూగల్ ఐడి br /అయితె జి-టాల్క్ మెస్సెంజర్ని వాడాల్సి వస్తుంది. యహూ మెస్సెంజర్లొ హాట్‌మెయిల్, లైవ్ ఐడిలతొ చాట్ చేసె br /!–more–br /సదుపాయం కల్పించి కొద్దిగా పర్వాలెదనిపించారు. అలాగె MSN Messenger లొ యహూ ఐడిలతొ చాట్ చెయవచ్చు.ఇక మీ దగ్గర యహూ,జిమెయిల్, AOL, ICQ లాంటి వెర్వేరు ఐడిలు వున్నట్లైతె వారితొ చాట్ చెయాలనుకుంటె అయా మెస్సెంజర్లన్నింటిని సిస్టమ్ లొ ఇన్‌స్టాల్ చెసుకొవాల్సిందే. ఎప్పుడు ఎవ్వరు అన్‌లైన్‌లొ వున్నారొ తెలుసుకొవటానికి అన్నింటిని అన్‌లైన్ లొ వుంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల సిస్టం రీసొర్స్ పైన కూడ భారం పడుతుందిbr //divbr /div style=”text-align: justify;”nbsp;nbsp;nbsp;nbsp; గుడ్డి లొ మెల్ల అన్నట్లుగా కొన్ని వెబ్‌బెస్డ్ మెసెంజర్స్ ఉన్నాయి. మీరు మీ ప్రెండ్స్ తొ చాట్ చెయ్యాలనుకుంటే వీటి సహాయంతో నేరుగా బ్రౌజర్ నుండె చాట్ చెసుకొనవచ్చును. ఎలాంటి మెస్సెంజర్లను ఇన్‌స్టాల్ చెసుకొనవసరం లేదు. ప్రైవసీని పాటించాల్సి వచ్చె ఉద్యోగులకు మాత్రం ఇవి చాల బాగ ఉపయోగపడతాయి. ఇందులొ చెప్పుకొదగ్గవి a href=”http://www.meebo.com/” target=”_blank”మీబో/a, a href=”http://www.e-buddy.com/” target=”_blank”ఈబడ్డీ/a, a href=”http://www.e-messenger.net/” target=”_blank”ఈమెస్సెంజర్/a, a href=”http://www.koolim.com/” target=”_blank”కూIIM /aలాంటివాటితొ అన్ని రకాల నెట్‌వర్క్ ఐడిలతో చాట్ చేయవచ్చు. కానీ లైవ్ వెబ్ కామ్ చాట్ చెయ్యాలనుకునేవారికి ఇవి పనికి రావు. అలాగే File Transferring, Email Notifier, Webcam , Buzz Support లాంటి అధునాతన సదుపాయాలు ఉండవు. కెవలం టెక్స్ట్ మెస్సెజింగ్‌కు మాత్రమే ఉపయోగపడతాయివిbr //divbr /div style=”text-align: justify;”nbsp;nbsp;nbsp;nbsp; లైవ్ వెబ్ కామ్ ద్వారా ఛాట్ చేయ్యాలంటే నాకు తెలిసి ఖచ్చితంగా మెస్సెంజర్‌ని ఇన్‌స్టాల్ చేయ్యాల్సిందే. అలా మనకు చాలా ఐడిలు కలిగి వున్నప్పుడు ఏన్ని మెసెంజర్స్‌ని అని ఇన్‌స్టాల్ చేసుకుంటు పోతాం. అలా ఇన్‌స్టాల్ చేసుకుంటూ పోతే స్టార్ట్ మెనూ మొత్తం మెసెంజర్ కి సంబందించిన ఎంట్రీలు మాత్రమె వుంటాయి. అందుకే ఈ సాప్ట్‌వేర్, పైన పెర్కొనబడిన సమస్యలన్నింటికి సమాధానం ఇస్తుంది.br //divbr /div style=”text-align: justify;”nbsp;nbsp;nbsp;nbsp; ముందుగా a href=”http://www.trillian.im/download” target=”_blank”ఈ సాప్ట్‌వెర్‌ని/a డౌన్‌లోడ్ చేసుకోని ఇన్‌స్టాల్ చేసుకోండి.nbsp; దీనిలో టోటల్‌గా 13 మెసెంజర్‌లు ( Social Networking Facebook,My Space, Micro Blogging Twitter తొ కలుపు కొని ) ప్రస్తుతానికి వున్నాయి.br //divbr /div style=”color: #741b47;”bట్రిలియన్ వల్ల లాభాలు./bbr //divbr /div style=”text-align: justify;”1. అన్ని రకాల నెట్‌వర్క్ ఐడిలతొ ( యహూ, గూగల్, పేస్ బుక్, బోంజర్, AIM, Twitter ) ఏక కాలంలో అన్ని రకాల ఐడిల వారితొ చాట్ చెయవచ్చును, ఉదాహరణకు మీరు యహు ప్రెండుతొ, గూగల్ ప్రెండుతొ ట్రిలియన్ ద్వార ఒకె సమయంలొ లాగిన్ అయ్యి చాట్ చెసుకొవవచ్చు.br //divdiv style=”text-align: justify;”2. మీకు ఒక నాలుగు యాహు ఐడిలు, ఓ నాలుగు గూగుల్ ఐడి లు వున్నాయనుకోండి అన్నింటిలొ ఒకే సారి లాగిన్ అయ్యి వెర్వేరు స్టెటస్ మెస్సెజ్ లను పెట్టుకొనవచ్చు.br //divdiv style=”text-align: justify;”3. వెబ్ కామ్, అప్ లైన్ మెస్సెజింగ్, ఈ మెయిల్ నొటిపయర్, పైల్ ట్రాన్స్‌ఫర్, చాట్ హిస్టరి, స్మైలిలు లాంటి ఎన్నొ సదుపాయాలుbr //divdiv style=”text-align: justify;”4. ట్విట్టర్ లొ వచ్చిన ట్వీట్ లను ఇక్కడె చదువుకొనవచ్చు, మీరు ట్వీట్ చెయవచ్చు, URLను ఇక్కడ Short చెసుకొనవచ్చు.br //divdiv style=”text-align: justify;”5. సొషల్ నెట్‌వర్కింగ్ సైట్లకు ( Facebook, Myspace ), Twitter ( మైక్రొ బ్లాగింగ్ ) లాంటి సైట్లకు మళ్ళి మళ్ళి లాగిన్ అవ్వకుండ ఇక్కడ నుండె అన్ని పనుల్ని చేసుకొనవచ్చు.br //divbr /div style=”color: #741b47;”bTrillian వాడకము:/bbr //divbr /div style=”text-align: justify;”nbsp;nbsp;nbsp;nbsp; ట్రిల్లియన్ వాడలంటె ముందు మీకు ట్రిలియన్ అకౌంటు వుండి వుండాలి. ట్రిలియన్ ఇన్‌స్టాల్ చెసిన తర్వాత వచ్చిన స్క్రీన్స్‌ను పాలో కండి . అదే మీకు ట్రిల్లియన్ ఆస్ట్రా అకౌంటును క్రియేట్ చెసి ఇస్తుంది. తర్వాత ట్రిల్లియన్ ఇచ్చిన Onscreen Quaries లను పాలొఅవుతు మీకు కావలసిన ఐడి లను కలుపుతుపోండి.br //divbr /ఇక ట్రిల్లియన్ లొ వున్న మరిన్ని సదుపాయముల గురించి a href=”http://www.trillian.im/learn/tour-features.html” target=”_blank”ఇక్కడ చూడండి./abr /br /ఇలాంటిదె ఇంకో సాప్ట్‌వేర్ ( మల్టి మెస్సెంజర్ చాట్ క్లయింట్) పిడిగిన్ గురించి a href=”http://www.pidgin.im/” target=”_blank”ఇక్కడ చూడండి/abr /div style=”text-align: right;”b style=”color: #741b47;”Contributed By Mr. Prasad ( Kuwait ) /bbr //div