మీ సిటిలొ ఎక్కడ ఏ సినిమా ఆడుతుందొ తెలుసుకొవటానికి
ఇప్పుడు గూగల్‌లొనె మీ సిటిలొ ఏ థియెటర్లొ ఏ సినిమా ఆడుతుందొ తెలుసుకొవచ్చు.br /Google, కొత్త సర్వీసు Showtimes పెరిట ఈ సర్వీసును మనకు అందుబాటులొనికి తెచ్చింది.br /a href=”http://www.google.com/movies” target=”_blank”ఈ లింకు/a ఒపెన్ చెయండి. మీ సిటి br /పేరును వ్రాయండి చాలు, సిటిలొని మొత్తం సినిమాల పేర్లను గూగల్ ఇస్తుంది.br /a name=’more’/abr /ఒకవేళ మీకు ప్రత్యేకంగా ఒక పిల్మ్ ఏయే థియేటర్లలొ ఆడుతుందొ తెలుసుకొవటానికి google లొ ఇలా ట్రై చేయండి br /br /div style=”color: blue;”b1. Movie: Adavi Ramudu hyderabad/bbr //divAdavi Ramudu అనె సినిమా hyderabad లొ ఎయే థియేటర్లలొ ఆడుతుందొ లిస్టు చేస్తుందిbr /div style=”color: blue;”b2. Movie: hyderabad/bbr //divహైదరబాదులొ వున్న అన్ని థియెటర్లలొని అన్ని సినిమాలను లిస్టు చేస్తుంది.